రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ KPS మల్హోత్రా ధృవీకరించారు. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను భారీ భద్రత మధ్య వ్యాన్‌లోకి ఎక్కించారు. వ్యాన్ ఎక్కిస్తున్న సమయంలో ఆమె చెయ్యి paiketti జై కొట్టింది. చేతిని గాలిలోకి ఊపుతూ ఆమె వ్యాన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె తీరు మరోసారి చర్చనీయాంశమైంది.
#RheaChakraborty
#SushantSinghRajput
#NCB
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande